ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు భయపడి.. రష్యా ఏం చేసిందో తెలుసా.?
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇటీవల ఆపరేషన్ ‘స్పైడర్ వెబ్’తో మాస్కోను హడలెత్తించింది. ఈక్రమంలో డ్రోన్ దాడుల భయంతో రష్యా ఆదివారం నావీ డే పరేడ్‌ను రద్దు చేసింది. భద్రతాపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా వెల్లడించింది.