Breaking : సీఎం కుమారుడు, కుమార్తెకి తృటిలో తప్పిన ముప్పు.. గర్భగుడిలో చెలరేగిన మంటలు!
ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో భస్మ హారతి ఇచ్చే సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ కుమారుడు, కుమార్తె కూడా ఆలయంలోనే ఉన్నారు