IND w Vs ENG w: అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు భారత్.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు!
అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు భారత్ దూసుకెళ్లింది. ఇంగ్లండ్తో జరిగిన రెండోసెమీస్లో 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 113 పరుగులు చేయగా.. భారత్ 15 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ను కోల్పోయి 117 పరుగులు చేసింది.
/rtv/media/media_files/2025/02/02/cocQ8Yjiny4QXWZTlkAO.jpg)
/rtv/media/media_files/2025/01/31/b6gcJZ4w20wloUcQ9PXE.jpg)