సూట్‌కేసులో మండపం, మంత్రి కేటీఆర్‌ని ఆకట్టుకున్న వీడియో
ఓ కళాకారుడు మండపాన్ని తయారు చేసిన విధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే. తన అద్బుత సృష్టితో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లేలా చేసిన విధానం అందరిని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉండే మంత్రి కేటీఆర్ వరకు తీసుకెళ్లింది. అంతటితో ఆగకుండా కళాకారుడు సూట్‌కేసులో పట్టేలా మండపాన్ని తయారుచేసిన ఈ వీడియోను మంత్రి కేటీఆర్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు.