చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా మరో ట్వీట్
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా మరోసారి ట్వీట్ చేశారు. బాబు వేసిన పిటిషన్ హైకోర్టులో కొట్టేసిన నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా మరోసారి ట్వీట్ చేశారు. బాబు వేసిన పిటిషన్ హైకోర్టులో కొట్టేసిన నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
దర్శకుడు రాజమౌళి పెట్టిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. మేడ్ ఇన్ ఇండియా అనే సేరుతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాజమౌళి సమర్పణలో రాబోతోందని ప్రకటించారు.
టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల మీద ఆయన ట్వీట్ చేశారు. రాబందుల రాజ్యమొస్తే రైతు బంధు రద్దవడం గ్యారెంటీ అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ఆరు పథకాల మీద మండిపడ్డారు.
ఇద్దరు పెద్ద యాక్టర్లు మాట్లాడుకుంటే భలే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ మధ్య జరిగిన చిట్ చాట్ గురించి సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారు నెటిజన్లు. మీ సినిమా అదిరిపోయింది అని ఒకరంటే...మీ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాని మరొకరు అంటున్నారు.