Anchor Swetcha Daughter: కన్నీళ్లు పెట్టిస్తున్న యాంకర్ స్వేచ్ఛ కూతురి మాటలు.. (వీడియో)
యాంకర్ స్వేచ్ఛ మృతిపై తన కూతురు కన్నీళ్లు పెట్టుకుంది. తన తల్లి చనిపోవడానికి పూర్ణచందరే కారణమని తెలిపింది. వాన్ని నమ్మి తన తల్లి మోసపోయిందని కన్నీరు పెట్టుకుంది. వాడు మంచివాడు కాదని తనకు అనిపించిందని.. వద్దమ్మా అని చెప్పినా అమ్మ వినలేదు అని చెప్పింది.