Turkey: పాకిస్తాన్‌కి బాంబులు, ఇండియాకేమో స్వీట్లు.. టర్కీ తీరుపై చర్చ
చాలా ఖరీదైన బక్లావా స్వీట్స్ టర్కీలో పుట్టాయి. కేజీ బక్లావా ధర వేలల్లో ఉన్నా ఇండియాలోనూ ఫుల్ డిమాండ్. టర్కీ నుంచి చెఫ్‌లను పిలిపించి ఈ స్వీట్లు తయారు చేయిస్తున్నాయి బేకరీలు. భారత్‌కేమో స్వీట్లు, పాకిస్తాన్‌కు బాంబులు ఇచ్చిందని విమర్శలు వస్తున్నాయి.