Tungabhadra Dam : తుంగభద్ర డ్యామ్ గేటు గల్లంతు.. కొత్త గేటుకు అధికారుల ప్రయత్నాలు
తుంగభద్ర డ్యామ్ లో గల్లంతైన గేటు స్థానంలో కొత్త గేటును ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల వరద నీరును దిగువకు విడుదల చేసే సమయంలో చైన్‌లింక్ తెగి 19వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.