Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. హిందూ మహిళకు కీలక పదవి
నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా డొనాల్డ్ ట్రంప్ హిందూ అమెరికన్ లేడీ తులసి గబార్డ్‌ను ఎంపిక చేశారు. ఈమె అండర్‌లో మొత్తం 18 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పనిచేయనున్నాయి. తులసి తల్లి హిందూ కావడంతో ఈమె ఎక్కువగా హిందూ విలువలు పాటిస్తారు.
/rtv/media/media_files/2025/03/18/qufLxhVHH5a23zrrznhw.jpg)
/rtv/media/media_files/2024/11/15/8CbjVZ5758l1l2Kp8W8g.jpg)