TTD: హిందూమతం స్వీకరించే ఇతర మతస్తుల కోసం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు..పూర్తి వివరాలివే..!!
అన్య మతస్తుల పట్ల టీటీడీ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. హిందూ మతంలోకి రావాలని అనుకునే ఇతర మతస్థుల వారికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది టీటీడీ.పుష్కరిణిలో ముక్కోటి తీర్థాలు కలిసే పవిత్రల ప్రోక్షణంచేసి శాస్త్రాలనుసారం హైందవంలోకి ఆహ్వానిస్తామని తెలిపారు.