జాబ్స్ TS DSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్! తెలంగాణలో టీచర్ల రిక్రూట్మెంట్లకు సర్కార్ పచ్చజెండా ఊపింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న నోటిఫికేషన్‌కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం జరుపుతున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ప్రకటించారు. మొత్తం 6,611 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. By Trinath 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ టెట్ అర్హత పరీక్ష దరఖాస్తుల స్వీకరణకు రేపే ఆఖరి తేదీ తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (TET) దరఖాస్తు గడువు బుధవారం (16-07-2023) తో ముగియనుంది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. టెట్ పేపర్-1కు 74,026 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. టెట్ పేపర్-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాసేందుకు 1,60,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. By Shareef Pasha 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Group 2: వాయిదా పడిన గ్రూప్-2 పరీక్ష ఎప్పుడు జరగనుంది? కొత్త తేదీలు ఎప్పుడో తెలుసా? వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షల కొత్త డేట్స్‌ని టీఎస్పీఎస్సీ(TSPSC) ఇవాళ(ఆగస్టు 13) ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్‌కు వాయిదా పడుతాయని సమాచారం ఉన్నా.. తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రేపు(ఆగస్టు 14)న గ్రూప్-2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో కూడా విచారణ జరగాల్సి ఉండగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎగ్జామ్స్‌ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వరుస పెట్టి ప్రభుత్వ పరీక్షలు ఉండడంతో.. సిలబస్‌లు వేరువేరు కావడంతో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు చేసిన డిమాండ్‌తో ప్రభుత్వం తలొగ్గింది. By Trinath 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
మెదక్ RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హౌస్ అరెస్టుపై బీఎస్పీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలని సిద్ధిపేట బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ డిమాండ్ చేశారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ సత్యాగ్రహ నిరాహార దీక్ష చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు సరైంది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. By BalaMurali Krishna 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling గ్రూప్ 1 ఫైనల్ కీ ని విడుదల చేసిన టీఎస్పీఎస్సీ! తెలంగాణ గ్రూప్ -1 ప్రిలిమ్స్ కు సంబంధించిన తుది కీ ని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. జూన్ 11 న రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 2.32 లక్షల మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 503 పోస్టుల భర్తీకి నిర్వహించిన By Bhavana 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn