ఈనెల 1న టెట్ నోటిఫికేషన్ విడుదలై 2వ తేదీ నుంచి తెలంగాణ విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించింది.
పూర్తిగా చదవండి..టెట్ అర్హత పరీక్ష దరఖాస్తుల స్వీకరణకు రేపే ఆఖరి తేదీ
తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (TET) దరఖాస్తు గడువు బుధవారం (16-07-2023) తో ముగియనుంది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. టెట్ పేపర్-1కు 74,026 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. టెట్ పేపర్-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాసేందుకు 1,60,931 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Translate this News: