TSPSC Group-1 Updates: గ్రూప్-1 రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టీఎస్పీఎస్సీ.. విచారణ ఎప్పుడంటే?
గ్రూప్ 1 పరీక్ష రద్దు పై (TSPSC Group-1 Exam Cancel) సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీఎస్పీఎస్సీ హైకోర్టులో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను రేపు విచారించనుంది ధర్మాసనం.