Latest News In Telugu TSPSC: ఆందోళన వద్దు.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతాం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా టీఎస్పీఎస్సీ పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2 లక్షల ప్రభుత్వోద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. కమిషన్ కు కొత్త చైర్మన్, సభ్యుల నియామకం జరగగానే నియామకాల ప్రక్రియను అత్యంత వేగంగా, పారదర్శకంగా చేపడతామని భరోసా ఇచ్చారు. By Naren Kumar 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. పరీక్షలు అప్పుడేనా! టీఎస్పీఎస్సీ పరీక్షలు ఎప్పుడన్న విషయమై సందిగ్ధం కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ, ఇతర ఉద్యోగ నియామక పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, చైర్మన్ సహా బోర్డు సభ్యుల రాజీనామాలు; అనంతర పరిణామాలు అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. By Naren Kumar 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC Exams: పరీక్షల సంగతేంటి!.. అభ్యర్థుల్లో సందిగ్ధం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతలో గందరగోళం నెలకొంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత పరీక్షలు నిర్వహిస్తారా లేదంటే ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్లు కొనసాగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయం తెలిసిందే. By Naren Kumar 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-2: గ్రూప్-2 పరీక్షపై టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు.. మరో నెల రోజుల్లోనే ఎగ్జామ్..!! గ్రూప్ 2 పరీక్షలపై టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 2 నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. జనవరి 6,7తేదీల్లో పరీక్షలు నిర్వహించనుంది. By Bhoomi 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నన్ను క్షమించండి అమ్మా.. కన్నీరు పెట్టిస్తున్న ప్రవళిక కథ.. టీఎస్పీఎస్సీ.. ఈ పేరు వింటేనే నిరుద్యోగులు ఆగ్రహానికి గురవుతున్నారు. గ్రూప్ పరీక్షలు రద్దు కావడం, వాయిదాలు పడుతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత ఊరిని వదిలేసి పట్టణాలు, నగరాలకు వచ్చి చదువుకుంటున్న నిరుద్యోగుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అశోక్‌నగర్ హస్టల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ప్రవళిక అనే ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. By B Aravind 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana Jobs : ఎన్నికల ఎఫెక్ట్.. గ్రూప్ -2తో పాటు ఆ పరీక్షలన్నీ వాయిదా? తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. దీంతో రాష్ట్రంలో జరిగే పలు పరీక్షలు వాయిదే పడే ఛాన్స్ ఉంది. నవంబర్ లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్ష రెండోసారి వాయిదాపడనుంది. దీంతో అదే నెలలో జరగాల్సి ఉన్న డీఎస్సీ పరీక్ష కూడా వాయిదా పడే ఛాన్స్ ఉంది. అయితే డీఎస్సీ మొత్తం వాయిదా వేయాలా...లేదంటే ఎస్జీటీ పరీక్ష మాత్రమే పోస్ట్ పోన్డ్ చేయాలన్న విషయంపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోవల్సి ఉంది. By Bhoomi 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TSPSC: నాంపల్లిలో ఉద్రిక్తత.. గ్రూప్- 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ గ్రూప్-2 పరీక్షలు వాయిదా కోరుతూ.. గురువారం ఓయూ జేఏసీ నాయకులు తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవటంతో కార్యాలయం పక్కన బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Vijaya Nimma 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆగష్టు 29,30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష! పేపర్ లీకేజీ తరువాత తిరిగి గ్రూప్ 2 ఎగ్జామ్ ను నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తోంది. పరీక్షల నిర్వహణ, కట్టుదిట్టమైన ఏర్పాట్లు, గ్రూప్ 1, గ్రూప్ 4 పరీక్షల ఫలితాలు, గ్రూప్ 3 పరీక్ష తేదీ ఖరారు, కోర్టు కేసులపై టీఎస్పీఎస్సీ కమిషన్ వర్కౌట్ చేస్తోంది.. By P. Sonika Chandra 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn