Telangana: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలే...వర్షాలు!
తెలంగాణలో రాగల ఒకటి రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది.
తెలంగాణలో రాగల ఒకటి రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది.
తెలంగాణలో వాతావరణం ఒక్కసారి మారిపోయింది.నిప్పుల కొలమిలా రాష్ట్రాన్ని వరణుడు చల్లబరిచాడు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. ముఖ్యంగా 12 జిల్లాల్లో వడగళ్ల వానలుకురిసే అవకాశం ఉందని ప్రజలు బయటకు రావొద్దంటూ ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం కాస్త చల్లబడింది.ఇవాళ మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఎక్కువగానే ఉనప్పటికీ..సాయంత్రం చల్లబడింది. ఆయా జిల్లా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీకి కూడా వర్షసూచన ఇచ్చింది ఐఎండీ.