Wine Shops : మందుబాబులకు షాక్.. రేపు వైన్స్ షాపులు బంద్
హైదరాబాద్, ,సైబరాబాద్‌తో సహా రాచకొండ కమిషనరేట్ పరిధిలో లిక్కర్ అమ్మకాలు జరగకుండా వైన్స్ షాపులను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు మూతబడనున్నాయి.
/rtv/media/media_files/2025/10/27/lucky-draw-for-liquor-shops-today-2025-10-27-06-56-40.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/wine-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/wine-shop-jpg.webp)