Triptii Dimri : 'యానిమల్' బ్యూటీ వేసుకున్న ఈ బ్లాక్ డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే?
'యానిమల్' సినిమాతో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్న త్రిప్తి దిమ్రి 'బ్యాడ్ న్యూస్' అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం జరిగింది. ఈ ఈవెంట్ లో బ్లాక్ డ్రెస్ లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలబడింది. ఈ డ్రెస్ ఖరీదు 4 లక్షలకు పైగా ఉంది.