Smart Phone: మీ స్మార్ట్ ఫోన్ వేడెక్కుతుందా? ఈ ట్రిక్స్ తెలుసుకుంటే ఆ సమస్య ఉండదు!
మీ మొబైల్‌కు వేరొకరి ఛార్జర్ ఉపయోగిస్తుంటే ముందు మానేయండి. మరోకరి మొబైల్ ఛార్జర్‌తో మన ఫోన్ బ్యాటరీ వేడెక్కుతుంది. ఇక ఎక్కువ బ్రైట్నెస్ పెట్టుకోవడం వల్ల బ్యాటరీ హీట్ అవుతుంది. బయటి వేడి నుంచి ఫోన్‌ను రక్షించండి.