Free Food: ఈ రైలులో మీరు ఎంత తిన్నా ఫ్రీ.. పైసా కట్టక్కర్లేదు
సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ రైలులో ఏళ్ల తరబడి ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. ఈ సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ 39 స్టేషన్లలో ఆగుతుంది. 6 స్టేషన్లలో ప్రయాణికుల కోసం ఆహారం సిద్ధం చేస్తారు. 3 దశాబ్దాలుగా ప్రయాణికులకు ప్రత్యేక ఆహారం, ప్రసాదాలు ఇస్తున్నారు.