Bixin Tree: ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు.. క్యాన్సర్‌ను చంపాలంటే..
క్యాన్సర్‌ను నిరోధించే కొన్ని అద్భుత ఔషధ మొక్కలున్నాయి. వాటిల్లో సిందూరి మొక్క ఒకటి. క్యాన్సర్ నిరోధక ఔషధాన్ని తయారు చేయడంలో సిందూరి ఔషధ మొక్క ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఔషధ పదార్థం పూర్తిగా సహజమైనది, సురక్షితమైనదని నిపుణులు చెబుతున్నారు.