ఆస్ట్రేలియా మీడియాలో బుమ్రా నామస్మరణ.. ఆటగాళ్లు సైతం ఫిదా!
ఆస్ట్రేలియా మీడియాలో భారత బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నామస్మరణ మారుమోగుతోంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే బుమ్రా మేటి బౌలర్ అంటూ ఆసీస్ ఆటగాళ్లు పొగిడేస్తున్నారు. బుమ్రా బౌలింగ్ గొప్పతనం గురించి రాబోయే తరాలకు చెబుతామంటూ ట్రావిస్ హెడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.