Traveling: మీరు ట్రావెలింగ్ చేస్తుంటారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్రయాణం మనసుకు ఆనందాన్ని ఇవ్వడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలవుతుంది. ఈ హార్మోన్ మనసుకు ఆనందాన్ని ఇచ్చి ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.
/rtv/media/media_files/2025/10/28/pregnancy-travel-2025-10-28-12-08-51.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Surprising-benefits-with-these-endorphin-hormones-released-during-travel.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-24T174410.617-jpg.webp)