AP: కమిషనరేట్ కు కొత్త ముఖాలు.. 26 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియ మొదలైంది. ఏలూరు రేంజ్ పరిధిలో మొత్తం 26 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ డీఐజీ జీ.వీ.జీ.అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా వచ్చిన వారికి కొద్దిరోజుల్లో పోస్టింగ్ లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/06/20/enc-anil-kumar-2025-06-20-20-24-24.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-97-1-jpg.webp)