Ayodhya Utsav:అయోధ్య వెళ్ళే రైళ్ళ కోసం మిగతా ట్రైన్స్ షెడ్యూల్లో మార్పు
అయోధ్య ఉత్సవానికి ఇండియన్ రైల్వేస్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయోధ్య వెళ్ళే రైళ్ళ కోసం మిగతా ట్రైన్స్ లో కొన్నింటి టైమింగ్స్‌ను మార్చింది. ప్రస్తుతం అయోధ్య వెళ్ళే రైళ్ళకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ మార్పులు చేస్తున్నట్టు రైల్వేస్ ప్రకటించింది.