Road Accident: టిప్పర్‌ను ఢీకొట్టిన బైక్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ నగరం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక ట్రాఫిక్కానిస్టేబుల్ మృతిచెందాడు. పెద్దఅంబర్‌పేట శివారులోని ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రోడ్డులో సడెన్‌గా ఆపిన టిప్పర్‌ను బైక్ పై వస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఢీకొట్టాడు.