Tooth paste: చర్మంపై కాలిన గాయానికి టూత్ పేస్ట్ రాస్తే మంచిదేనా?
వంట చేసి సమయంలో వేడి నూనె చర్మంపై చిమ్మి గాయాలు అవుతాయి. కాలిన గాయాలపై టూత్‌పేస్ట్ రాస్తే గాయం త్వరగా మానిపోతుందటారు. టూత్ పేస్ట్‌ను పూయవద్దని వైద్యులు అంటున్నారు. ఇది గాయాన్ని మానడానికి బదులుగా మరింత మంటను కలిగిస్తుంది. సబ్బు, ఉప్పు నీటితో కడగాలి.