Winter Health Care Tips: చలికాలంలో ప్రతిరోజూ ఒక పచ్చి టమాటా తినండి.. ఎందుకంటే..
చలికాలంలో పచ్చి టమాటా తినడం వల్ల శరీరానికి ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. టమాటాలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తికి పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది.