Tomato Juice Benefits: టమాటో రసం తాగితే ఎన్ని హెల్త్ బెనిఫిట్సో తెలుసా?
టమాటో రసం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. రోజూ టమాటో రసం తాగడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. బరువు తగ్గాలనుకుంటే.. టమాటో రసాన్ని డైట్ ప్లాన్లో భాగం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/02/21/H7zgxnqANAJ0IbavGwOo.jpg)
/rtv/media/media_files/2025/02/18/YgBgsENzOd3duInVbdBF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/tomato-juice-jpg.webp)