Ana De Armas: 63 ఏళ్ల వయసులో హాట్ హీరోయిన్ తో టామ్ క్రూజ్ ప్రేమాయణం..
హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్, ఆనా డి ఆర్మాస్ 'వెర్మాంట్'లో చేతులు పట్టుకుని కనిపించడంతో వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ వార్తలు మళ్లీ హీటెక్కాయి. అలాగే వారి మధ్య ఉన్న వయస్సు తేడాపై కూడా చర్చలు జోరుగా సాగుతుండగా, ఈ ప్రేమ జంట మాత్రం మౌనం పాటిస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/20/mission-impossible-ott-2025-08-20-07-47-43.jpg)
/rtv/media/media_files/2025/07/30/ana-de-armas-tom-cruise-2025-07-30-11-25-22.jpg)
/rtv/media/media_files/2025/07/23/mission-impossible-final-reckoning-ott-2025-07-23-15-29-17.jpg)