హిట్ అయితే హీరోకి..ఫ్లాప్ అయితే హీరోయిన్ కా?
తాప్సీ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అక్కర్లేని పేరు. ఝమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చి..టాలీవుడ్ అందినకాడికి అవకాశాలు అందిపుచ్చుకుంది.
తాప్సీ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అక్కర్లేని పేరు. ఝమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చి..టాలీవుడ్ అందినకాడికి అవకాశాలు అందిపుచ్చుకుంది.
తెలుగు చిత్ర పరిశ్రమ తో పాటు సౌత్ చిత్ర పరిశ్రమ అంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డుల వేడుకకు మొత్తం సిద్ధం అయ్యింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం జైలర్ త్వరలోనే రాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్నా ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడిగా నటిస్తోంది.
ప్రభాస్ ఆదిపురుష్, సలార్, రాజా డీలక్స్ వంటి సినిమాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్లో ప్రాజెక్ట్ కే అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈసినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అది అలా ఉంటే ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యినట్లు తెలుస్తోంది.
భోళా శంకర్ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో భార్య సురేఖతో కలిసి చిరు అమెరికా ట్రిప్ వేశారు చిరంజీవి. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే అది విహారయాత్ర అనే అనుకున్నారంతా కానీ..
దళితులపై అగ్రవర్ణాల వారు చేసిన మారణకాండను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ఇప్పటికే కొన్ని రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తుండటంతో పాటు అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేయడంతో....
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సాయి రాజేష్(Director Sai Rajesh) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా వైష్ణవీనే తీసుకోవడానికి ఓ కారణం ఉందన్నారు. ఈ మూవీ అనుకున్నప్పుడు హీరోయిన్ గా ఓ తెలంగాణ అమ్మాయి కావాలని అనుకున్నానని చెప్పారు. తెలంగాణ భాష మీద బాగా పట్టుండాలి.. అలాంటి అమ్మాయి అయితే నా కథకి పూర్తి న్యాయం చేస్తుందని భావించానని తెలిపారు.