Mahesh Babu: భార్యలను ఎలా మేనేజ్ చేయాలో టిప్ చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు!
భార్యలను ఎలా మేనేజ్ చేయాలో టిప్స్ చెప్పి అభిమానులను అలరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటే వారిని ఈజీగా మేనేజ్ చేయవచ్చు అని పేర్కొన్నారు.
భార్యలను ఎలా మేనేజ్ చేయాలో టిప్స్ చెప్పి అభిమానులను అలరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటే వారిని ఈజీగా మేనేజ్ చేయవచ్చు అని పేర్కొన్నారు.
టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ దగ్గర రూ. 5 కోట్ల అప్పుతీసుకుని ఎగ్గొటారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శ్రీకాంత్ హీరోగా చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్. కానీ చాలా సంవత్సరాలుగా శ్రీకాంత్ హీరో అనే విషయమే ప్రేక్షకులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కోటబొమ్మాళి పీఎస్ సినిమా శ్రీకాంత్ కు మళ్ళీ హీరోగా ఎలివేషన్ ఇచ్చే మంచి సినిమాగా వచ్చింది.
నేచురల్ స్టార్ నానీ కొత్త సినిమా హాయ్ నాన్న. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది. థీరియాట్రికల్ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ విడుదల సందర్భంగా సినిమా పై చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు నానీ. సినిమాతో అందరూ ప్రేమలో పడతారు అంటూ నానీ హామీ ఇస్తున్నాడు.
ప్రియమణి లీడ్ రోల్ లో నటించిన సినిమా భామాకలాపం. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా అభిమన్యు దర్శకత్వంలో గతేడాది వచ్చిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రాబోతోంది. అయితే, ఇది నేరుగా థియేటర్లలో ముందుగా రిలీజ్ కాబోతోంది.
వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ నిర్మాతలు చాలామంది తమ సినిమాల విడుదల వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు క్రికెట్ హడావుడి ముగియడంతో డిసెంబర్ లో నానీ హాయ్ నాన్న, ప్రభాస్ సలార్ సినిమాలతో పాటు మరిన్ని పెద్ద సినిమాల విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు.
"మా" ప్రెసిడెంట్ గా ఎన్నికైన తరువాత మంచు విష్ణు చేసింది ఏమి లేదు అంటూ నటుడు ప్రకాష్ రాజ్ ఆయన పై విమర్శలు చేశారు. కనీసం "మా"బిల్డింగ్ కూడా నిర్మించలేదని పేర్కొన్నారు.
నటుడు చంద్రమోహన్ గురించి ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన రేలంగి నరసింహరావు ప్రస్తావించారు. ఆయన తిండి విషయంలో తప్ప మిగతా ఏ విషయంలోనూ ఆయనను వేలెత్తి చూపడానికి లేదని పేర్కొన్నారు.ఆ జిహ్వాచాపల్యం కూడా దేవుడిచ్చిన వరం అని అన్నారు.
ప్రముఖ సీనియర్ నటులు చంద్రమోహన్ అకాల మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. గత కొన్నేళ్లుగా షుగర్‌తో బాధపడుతున్న ఆయనకు తరచూ కిడ్నీ డయాలసిస్ జరుగుతోంది. సోమవారం ఉదయం గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమోహన్ కన్నుమూశారు.