అటు జంధ్యాలకీ–ఇటు ఈవీవీకి మధ్యలో హాస్య కథా చిత్రాలతో ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్వించిన దర్శకుడిగా రేలంగి నరసింహారావు గురించి సినీ ఇండస్ట్రీ చెప్పుకుంటుంది. ఆయన ఇప్పటి వరకు 75 సినిమాలను ప్రేక్షకుల ముందుఉకు తీసుకుని వచ్చారు. వాటిలో కేవలం ఆరు సినిమాలు తప్ప మిగతావన్నీ కూడా హాస్యభరితమైనవే.
పూర్తిగా చదవండి..చంద్రమోహన్ పై ఆ ఉన్న అపవాదు ఇదే.. డైరెక్టర్ రేలంగి సంచలన విషయాలు!
నటుడు చంద్రమోహన్ గురించి ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన రేలంగి నరసింహరావు ప్రస్తావించారు. ఆయన తిండి విషయంలో తప్ప మిగతా ఏ విషయంలోనూ ఆయనను వేలెత్తి చూపడానికి లేదని పేర్కొన్నారు.ఆ జిహ్వాచాపల్యం కూడా దేవుడిచ్చిన వరం అని అన్నారు.
Translate this News: