మరో వివాదంలో త్రిష.. ఇదేం పద్దతంటూ తిట్టిపోస్తున్న జనం
నటి త్రిషపై నెట్టింట దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. 'యానిమల్' సినిమాలో బోల్డ్ సీన్స్ ను పొగుడుతూ ‘కల్ట్ మూవీ’ అంటూ ఆమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఇన్నాళ్లు ఆడవాళ్ల హక్కుల గురించి మాట్లాడిన నీకు ఇప్పుడు స్త్రీలను కించపరిచే సినిమా ఎలా నచ్చిందంటూ తిట్టిపోస్తున్నారు.