Tollywood : మన హీరోయిన్స్ ఒకదానికి కమిట్ అయితే.. రెండు మూడు చేయాల్సిందే..
కొత్తగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లకు అవకాశం ఇస్తున్న నిర్మాతలు.. తమ ప్రొడక్షన్ హౌజ్ లోనే వరుసగా రెండు లేదా మూడు సినిమాలు చేయాలనీ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇలా రెండు, మూడు సినిమాలు ఒకే బ్యానర్ లో చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.