Sukumar : బన్నీ ఫ్యాన్స్ కి షాక్.. 'పుష్ప 2' క్లైమాక్స్ చేంజ్, సుకుమార్ సడెన్ ట్విస్ట్!
'పుష్ప 2' క్లైమాక్స్ ని మార్చాలని సుకుమార్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట. 'పుష్ప 2' కోసం కూడా రెండు క్లైమాక్స్ లు ప్లాన్ చేశాడట. రెండిటిలో ఒకటి యాడ్ చేయాలని భావించగా.. ముందుగా అనుకున్న క్లైమాక్స్ కాకుండా వేరే క్లైమాక్స్ యాడ్ చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది.