Home Tips: టాయిలెట్లలో డ్యూయల్ ఫ్లష్‌లు ఎందుకు ఉంటాయి?
డ్యూయల్-ఫ్లష్ టాయిలెట్లు అవసరాన్ని బట్టి నీటి పరిమాణాన్ని నియంత్రించగలవు. చిన్న ఫ్లష్‌కు 3, పెద్ద ఫ్లష్‌కు 6 లీటర్లు ఉపయోగిస్తారు. ఈ తేడా చిన్నదిగా అనిపించినా రోజూ బటన్‌ను సరైన విధంగా ఉపయోగిస్తే వేల లీటర్ల నీటిని ఆదాతోపాటు నీటి బిల్లులను తగ్గించుకోవచ్చు.