Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. లక్ష్యసాధన కోసం కృషి చేస్తారు. మనోధైర్యంతో పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..