SLBC Tunnel: SLBC టన్నెల్ బిగ్ అప్డేట్.. లోకో ట్రాక్ పునరుద్ధరణ.. మృతదేహాల అచూకీ లభ్యం!?
SLBC నుంచి మరో అప్ డేట్ వెలువడింది. మరో 24 గంటల్లో మృతదేహాల అచూకీ లభ్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మట్టి తవ్వకాల అనంతరం లోకో ట్రాక్‌ను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. నిమిషానికి 3600 లీటర్ల నీటిని కృష్ణా నదిలోకి పంపుతున్నారు.