KKR Vs RR: రియాన్ పరాగ్ మళ్లీ ఫెయిల్.. గెలుపు దిశగా కోల్కతా!
KKRతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ స్వల్ప స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన RR.. కేకేఆర్ బౌలర్లధాటికి 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. RR కెప్టెన్ రియాన్ పరాగ్ మళ్లీ నిరాశపరిచాడు.