Pawan kalyan: శాస్త్రవేత్తలు నిజమైన హీరోలు.. ఇస్రోపై పవన్ ప్రశంసలు!
రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు నిజమైన హీరోలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీహరికోటలో జరిగిన అంతరిక్ష ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. యువత, విద్యార్థులు శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
/rtv/media/media_files/2025/02/03/gpCYoADkeW5HvsxDCr18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-14-5.jpg)