Road Accident Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు దుర్మరణం
తిరుపతి జిల్లా రేణిగుంట-కడప ప్రధాన రహదారిలోని కుక్కల దొడ్డి వద్ద ప్రైవేటు బస్సు కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హైదరాబాద్లోని పటాన్ చెరువుకు చెందిన సందీప్,అంజలీదేవిగా పోలీసులు గుర్తించారు.
/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
/rtv/media/media_files/2025/01/20/E3CkBXs92Ek1mnMcQWxm.jpg)