Dhanush: తిరుపతిలో ధనుష్ సినిమా షూటింగ్ వివాదం
తిరుపతిలో ధనుష్ సినిమా షూటింగ్ లో వివాదం తలెత్తింది. అలిపిరి వద్ద మర్డర్ సీన్ చిత్రీకరించే క్రమంలో తిరుమలలో పెళ్లి వాహనాలను బౌన్సర్లు దారి మళ్లించారు. భక్తులకు ఇబ్బంది కలగడంతో షూటింగ్ చేయోద్దని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో తాత్కాలికంగా సినిమా యూనిట్ షూటింగ్ ఆపేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/భూమన-కరుణాకర్‌రెడ్డి-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/danush-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ttd-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ttd-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/drone-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-23-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/bhumana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Tirumala-Interesting-Facts-jpg.webp)