Tirumala tickets: నవంబర్ కోటా తిరుమల టికెట్లను విడుదల చేసిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ నెల షెడ్యూల్ను విడుదల చేసింది. శ్రీవారి ఆర్జీత సేవలు, దర్శన టికెట్ల కోటాను ఈనెల 22 నుంచి 25 వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పలు రకాల టికెట్లకు సంబంధించి సేవా టికెట్ల ఎలక్ట్రానిక్, డీప్ రిజిస్ట్రేషన్ కోటాను విడుదల చేయనున్నది. భక్తులు మరింత ప్రీతికరంగా సేవలందించేందుకు టీటీడీ ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది.
/rtv/media/media_files/2025/04/22/X0ZvGjAkD4VJTPsGppcN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Tirumala-tickets-in-November-Kota-jpg.webp)