AP CM Jagan:ఏపీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందా? జగన్ సంచలన నిర్ణయం?
ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. గడగడపకూ మన ప్రభుత్వం మీద పార్టీ నేతలు, సమన్వయకర్తలతో భేటీ కానున్నారు. ఇందులో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.