Thyroid: మహిళలు థైరాయిడ్ బాధితులుగా ఎందుకు మారుతున్నారు?
థైరాయిడ్ వ్యాధి వల్ల బరువు పెరగడం, ఆకస్మిక అలసట, మలబద్ధకం, జీర్ణ సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్య తగ్గాలంటే అధిక కాఫీ, టీ, చక్కెర పదార్థాలు, పాల ఉత్పత్తులు తగ్గించాలి. ఉప్పు, సముద్ర చేపలు, ఒమేగా-3 ఫ్యాటీ, ఐయోడిన్ ఆహారాలు తినాలి.