Health Benefits: గొంతులో నొప్పి వస్తుందా..ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
చాలా మందికి తరచూ గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. ఆహారం తీసుకునేటప్పుడు, లేదా నీరు తాగేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. మింగడం కూడా కష్టంగా ఉంటుంది. జలుబు వల్ల గొంతులో వాపు వచ్చినప్పుడు మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని నియమాలతో ఈ సమస్యలును దూరం చేయవచ్చు.