Road accident: భద్రాద్రికొత్తగూడెంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
/rtv/media/media_files/2025/04/07/TdkgiBP8E7FVHh7OC9dZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Road-accident-in-Bhadradrikottagudem.-Three-killed-jpg.webp)