Razakar: 'రజాకార్' చిత్ర నిర్మాతకు బెదిరింపు కాల్స్.. ముస్లింలకు వ్యతిరేకంగా తీశారంటూ!
'రజాకార్' సినిమా చిత్ర నిర్మాత గూడూరు నారాయణ బెదిరింపు కాల్స్ వస్తు్న్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు 1100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు కేంద్ర హోం శాఖకు తెలిపారు. దీంతో కేంద్రం 1+1 సీఆర్పీఎఫ్ జవాన్లతో సెక్యూరిటీ నియమించడం చర్చనీయాంశమైంది.
By srinivas 21 Mar 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి