This Week Movies: ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోయే సినిమాలు.. విజయ్ 'GOAT' కూడా..!
ఈ వారం థియేటర్స్ లో పలు చిన్న, పెద్ద సినిమాలు సందడి చేయబోతున్నాయి. విజయ్ దళపతి యాక్షన్ థ్రిల్లర్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, 'నివేత థామస్ 35-చిన్న కథ కాదు', సుహాస్ 'జనక అయితే' సినిమాలు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి.