ఈ వారం ఓటీటీలో సినిమాల సందడే.. సందడే.. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ కూడా..
ఈ వారం థియేటర్, ఓటీటీలో బోలెడు సినిమాలు, సీరీస్ లు అలరించనున్నాయి. పెళ్లికాని ప్రసాద్, టుక్ టుక్, షణ్ముఖ, ది సస్పెక్ట్ చిత్రాలు థియేటర్ లో సందడి చేయనుండగా.. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ అనోరా, ఖాకీ: ది బెంగాల్ చాప్టర్, విమెన్ ఆఫ్ ది డెడ్ 2, ఓటీటీలో రానున్నాయి.